ShareChat
click to see wallet page
search
#📙ఆధ్యాత్మిక మాటలు #🐩🙏కాలభైరవ దేవాలయం🛕 #😥ఎమోషనల్ స్టేటస్ #😔మూడ్ ఆఫ్ స్టేటస్ #✌️నేటి నా స్టేటస్
✌️నేటి నా స్టేటస్ - జీవితం మీద విసుగు వచ్చేసింది. శివ 5*ನ. విసుగుకూడా అలవాటైపోయింది 0 బాధ ఉందని తెలిసినా దాని పేరు పలకడం మానేశాను ఎవరైనా "బాగున్నావా. .?" అని అడిగితే నిజం చెప్పే ధైర్యం లేదు. పైకి మాత్రం ముఖానికి చిరునవ్వు . అనే ముసుగు దరించను: 88. లోపల మాత్రం నాతో నేను యుద్ధం చేయలేక ప్రతి క్షణం సచ్చిబ్రతుకుతున్నా . శివ. ನನ್ನು నేనే కోల్పోతున్నాను. రోజూ కొద్దికొద్దిగా రోజులు మారడం లేదు: నిద్ర వచ్చినట్టే వస్తుంది కానీ అంతలోనే మెలుకువ వస్తుంది. జీవితానికి ప్రశాంతత లేదు ... అయినా ఓపిక పడుతున్నా మొండి పట్టుదలతో ధైర్యంగా బ్రతుకుతున్నా ఉన్నా"" ' చావాలని "రేపటిరోజు ఈ రోజులా ఉండదు" అనే చిన్న నమ్మకంతో. మాట నిజమో కాదో తెలియదు: కానీ 09 ఆశతోనే 09 ప్రతి ఉదయం మొదలు పెడుతున్నా చీకటిలో వెలుగును వెతకడం లేదు: జీవితం పూర్తిగా చీకటిమయం అయిపోకుందా నేనే కాపాడుకుంటున్నాను. నన్ను మారుస్తావు అనే చిన్న ఆశతో 9% 88. உவம்கமல అరుణాచల శివ జీవితం మీద విసుగు వచ్చేసింది. శివ 5*ನ. విసుగుకూడా అలవాటైపోయింది 0 బాధ ఉందని తెలిసినా దాని పేరు పలకడం మానేశాను ఎవరైనా "బాగున్నావా. .?" అని అడిగితే నిజం చెప్పే ధైర్యం లేదు. పైకి మాత్రం ముఖానికి చిరునవ్వు . అనే ముసుగు దరించను: 88. లోపల మాత్రం నాతో నేను యుద్ధం చేయలేక ప్రతి క్షణం సచ్చిబ్రతుకుతున్నా . శివ. ನನ್ನು నేనే కోల్పోతున్నాను. రోజూ కొద్దికొద్దిగా రోజులు మారడం లేదు: నిద్ర వచ్చినట్టే వస్తుంది కానీ అంతలోనే మెలుకువ వస్తుంది. జీవితానికి ప్రశాంతత లేదు ... అయినా ఓపిక పడుతున్నా మొండి పట్టుదలతో ధైర్యంగా బ్రతుకుతున్నా ఉన్నా"" ' చావాలని "రేపటిరోజు ఈ రోజులా ఉండదు" అనే చిన్న నమ్మకంతో. మాట నిజమో కాదో తెలియదు: కానీ 09 ఆశతోనే 09 ప్రతి ఉదయం మొదలు పెడుతున్నా చీకటిలో వెలుగును వెతకడం లేదు: జీవితం పూర్తిగా చీకటిమయం అయిపోకుందా నేనే కాపాడుకుంటున్నాను. నన్ను మారుస్తావు అనే చిన్న ఆశతో 9% 88. உவம்கமல అరుణాచల శివ - ShareChat