Movie Name : చందమామ
పల్లవి :
💃నాలో ఊహలకు
💃నాలో ఊసులకు
💃అడుగులు నేర్పావు
💃నాలో ఆశలకు
💃నాలో కాంతులకు
💃 నడకలు నేర్పావు
💃పరుగులు గా అఅఅఅఅఅ పరుగులుగా
💃అవే ఇలా
💃ఈ వాళ నిన్నే చేరాయి
💃నాలో ఊహలకు
💃 నాలో ఊసులకు
💃అడుగులు నేర్పావు
చరణం :-1
💃కళ్ళలోఓ మెరుపులే
💃గుండెలో ఉరుములే
💃పెదవిలో పిడుగులే
💃నవ్వులో వరదలే
💃శ్వాసలోన పెనుతుఫానే 💃ప్రళయమవుతోందిలా
💃నాలో ఊహలకు
💃నాలో ఊసులకు
💃అడుగులు నేర్పావు
💃నాలో ఆశలకు
💃నాలో కాంతులకు
💃నడకలు నేర్పావు
చరణం :-2
💃మౌనమే విరుగుతూ
💃బిడియమే ఒరుగుతూ
💃మనసిలా మరుగుతూ
💃అవధులే కరుగుతూ
💃నిన్ను చూస్తూ
💃ఆవిరవుతూ
💃అంతమవ్వాలనే
💃నాలో ఊహలకు
💃నాలో ఊసులకు
💃 అడుగులు నేర్పావు
💃నాలో ఆశలకు
💃నాలో కాంతులకు
💃నడకలు నేర్పావు
💃పరుగులు గా అఅఅఅఅఅ
💃పరుగులుగా
💃అవే ఇలా
💃ఈ వాళ నిన్నే చేరాయి
💃నాలో ఊహలకు
💃నాలో ఊసు లకు
💃 అడుగులు నేర్పావు
it's ur Chinnu 😌
#🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #❤️లవ్ సాంగ్స్🎵 #🎧మ్యూజిక్ #💓ప్రేమ పాటలు💝 #✨మ్యాజిక్ జంక్షన్✨