ShareChat
click to see wallet page
search
🔥 ‘భగవంత్ కేసరి’ తన కెరీర్‌లో ఎంతో కష్టపడి తీర్చిదిద్దిన స్క్రిప్ట్‌తో బాలకృష్ణతో చేసిన ‘భగవంత్ కేసరి’ ప్రత్యేకమైన సినిమా అని డైరెక్టర్ అనిల్ రావిపూడి చెప్పారు. 💪🎥 సినిమా రిలీజ్ టైమ్‌లో రాజకీయ పరిణామాలు చోటుచేసుకోవడంతో 💥 👉 చంద్రబాబు జైలులో ఉండటం వల్ల బాలయ్య ఫ్యాన్స్ కొంత నిరాశకు గురయ్యారని, 👉 అయినా సాధారణ ప్రేక్షకులు మాత్రం సినిమాను హిట్ చేశారని ఆయన తెలిపారు. ❤️🍿 పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఈ మూవీ ఇంకా బిగ్ బ్లాక్‌బస్టర్ అయ్యేదని అనిల్ అభిప్రాయపడ్డారు. 🚀 అదే కాకుండా ఈ సినిమాకు జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు రావడం మరో గర్వకారణం. 🏆🇮🇳 . . . . #nbk #nandamuribalakrishna #BhagavanthKesari 🔥 #Balakrishna 👑 #AnilRavipudi 🎬 #NationalAward 🏆 #TeluguCinema 🎥 #BigHitVibes 💥 #AudiencePower ❤️ #❤️ లవ్❤️ #🙆 Feel Good Status #trending
❤️ లవ్❤️ - భగవంత్కేసరి' బిగ్హిట్ కావాల్సిందిః అనిల్ a6&3= కెద్ JOB CREATER O N 7AF భగవంత్కేసరి' బిగ్హిట్ కావాల్సిందిః అనిల్ a6&3= కెద్ JOB CREATER O N 7AF - ShareChat