పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా వైద్య కళాశాలల నిర్మాణం, ఆసుపత్రుల ఆధునికీకరణ, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు పీపీపీ విధానం మెరుగైన పరిష్కారం అని ఇటీవల కేంద్ర మంత్రి జేపీ నడ్డా రాష్ట్రానికి రాసిన లేఖ చెబుతోంది. కానీ జగన్ మాత్రం ఈ విషయంలో ప్రజలను ఇంకా తప్పుదారి పట్టిస్తూనే ఉన్నాడు.
#PPPModel
#ChandrababuNaidu
#🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🔵వైయస్‌ఆర్‌సీపీ #🟡తెలుగుదేశం పార్టీ #🟢వై.యస్.జగన్
#🟨నారా చంద్రబాబు నాయుడు


