కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ మద్యం కేసులో 226 రోజులు జైల్లో ఉండి, బెయిల్‌పై విడుదలైన మాజీ ఎమ్మెల్యే, పార్టీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన కుమారులతో కలిసి ఈరోజు ఉదయం తాడేపల్లిలోని నివాసంలో నన్ను కలిశారు. తప్పుడు కేసులకు భయపడొద్దని, చట్టపరంగా ఎదుర్కొందామని వారికి భరోసా ఇచ్చాను. #🟢వై.యస్.జగన్ #🔵వైయస్‌ఆర్‌సీపీ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #🏛️రాజకీయాలు


