ShareChat
click to see wallet page
search
గౌరవనీయ,సీనియిర్ & జూనియర్ & మహిళ గౌరవ న్యాయవాధులకు,మరియు మీడియావారికి,నేను తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికలొ పోటి చేసిన, నాకు,ఓటు వేయాలని చెప్పిన వారికి & చెప్పని వారికి,,నామాటలు.చదివి చూసి,ఓపికగా విన్నవారికి,& పెద్దలకు చిన్నలకు.నాకు మద్దతుగా నిలిసిన వారికి,నన్ను ప్రచారం చేసిన వారికి.& మీ సహాయ సహకారాలతో పాటు ఆశీర్వాదాలు ఇచ్చిన వారికి నన్ను నమ్మినవారికి,నాకు ప్రోత్సాహం ఇచ్చిన వారికి, నేను గెలిసిన ఓడిన సరే,మీ అందరికి పేరు పేరున మనసు పూర్తిగా ధన్యవాదాలు తెలుపుచున్నాను,సాధ్యమైనంత వరకు,మీకు నావృత్తి పరంగా మీఅందరికి ఎల్లపుడు మా సహాయ సహకారాలు అందిస్తాను.sl no 181 (మీ తేజస్విని రెడ్డి) తెలంగాణ హైకోర్ట్ న్యాయవాది).మానాన్నగారు కూడా మోస్ట్ సీనియిర్ న్యాయవాది.ఇంద్ర సేన రెడ్డి గారు, #🙏నా దేశ గొప్పతనం #🇮🇳 మన దేశ సంస్కృతి #🏛️రాజకీయాలు #🌍నా తెలంగాణ #⛳భారతీయ సంస్కృతి
🙏నా దేశ గొప్పతనం - ShareChat