ShareChat
click to see wallet page
search
#🎶భక్తి పాటలు🔱
🎶భక్తి పాటలు🔱 - ಏಾನುಮಿಾನ ವಾಲಿನಾ (ತಲುಗು) శ్రీహనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు బుద్ధిహీనతను కలిగిన తనువులు| బుద్బుదములని తెలుపు సత్యములు Il జయ హనుమన్త జ్ఞానగుణవన్దిత పణ్డిత త్రిలోకపూజిత జయ రామదూత అతులిత బలధామ అంజనీపుత్ర పవనసుతనామ . ఉదయభానుని మధుర ఫలమని భావన లీల అమృతమును గ్రోలిన కంచన వర్ణ విరాజిత వేష కుణ్డలమణ్డిత కుంచిత కేశ Il శ్రీహనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు . రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి రాజపదవి సుగ్రీవున నిలిపి. జానకీపతి ముద్రిక దోడ్కొని . జలధి లంఘించి లంక జేరుకొని సూక్ష్మరూపమున సీతను జూచి  వికట రూపమున లంకను గాల్సి భీమ రూపమున అసురుల జమ్పిన కార్యమును సఫలము జేసిన  ರಾಮ శ్రీహనుమాను గురుదేవు చరణములు  I ఇహపర సాధక శరణములు Il ಏಾನುಮಿಾನ ವಾಲಿನಾ (ತಲುಗು) శ్రీహనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు బుద్ధిహీనతను కలిగిన తనువులు| బుద్బుదములని తెలుపు సత్యములు Il జయ హనుమన్త జ్ఞానగుణవన్దిత పణ్డిత త్రిలోకపూజిత జయ రామదూత అతులిత బలధామ అంజనీపుత్ర పవనసుతనామ . ఉదయభానుని మధుర ఫలమని భావన లీల అమృతమును గ్రోలిన కంచన వర్ణ విరాజిత వేష కుణ్డలమణ్డిత కుంచిత కేశ Il శ్రీహనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు . రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి రాజపదవి సుగ్రీవున నిలిపి. జానకీపతి ముద్రిక దోడ్కొని . జలధి లంఘించి లంక జేరుకొని సూక్ష్మరూపమున సీతను జూచి  వికట రూపమున లంకను గాల్సి భీమ రూపమున అసురుల జమ్పిన కార్యమును సఫలము జేసిన  ರಾಮ శ్రీహనుమాను గురుదేవు చరణములు  I ఇహపర సాధక శరణములు Il - ShareChat