ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైయస్ఆర్సీపీ కోటి సంతకాలు ప్రజా ఉద్యమం.
“ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణపై వైయస్ఆర్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం ర్యాలీలో పాల్గొని విజయవంతం చేసిన, రాష్ట్ర, మరియు జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులకు మరియు మంగళగిరి నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పేరు, పేరునా, హృదయపూర్వక ధన్యవాదములు...
#OneCroreSignatures
#SaveMedicalCollegesInAP
#YsrCongressPartyMangalagiri
#YSRCongressParty
#YSJaganMohanReddy
#🏛️రాజకీయాలు #medical #EAMCET(MEDICAL) #medical representative #medical students


