పార్టీ కన్నా, పదవుల కన్నా నన్ను నమ్మిన ప్రజలే నాకు ముఖ్యం
• పదవులు అలంకారం కాదు... బాధ్యత
• ప్రజల దగ్గర తలదించుకునే పరిస్థితిని తీసుకురావొద్దు
• రాష్ట్రంలో శాంతిభద్రతల విఘాతానికి ప్రయత్నిస్తే సహించను
• సంఘవిద్రోహులకు వైసీపీ కొమ్ము కాస్తోంది
• అధికారులకు మళ్లీ చెబుతున్నా వైసీపీ మళ్లీ రాదు
• పిల్లలకు కులాలను అంటగట్టి రాజకీయం చేస్తున్నారు
• శ్రీ పొట్టి శ్రీరాములు గారి పేరును పోలవరం ప్రాజెక్టుకు పెట్టాలి
• పిఠాపురం నుంచి పార్టీ నిర్మాణ ప్రక్రియకు శ్రీకారం
• పదవి – బాధ్యత కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు
#JanaSenaPadaviBadhyata
# #🏛️రాజకీయాలు #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #😎మా నాయకుడు గ్రేట్✊ #🙏Thank you😊


