స్వర్ణాంధ్ర విజన్ 2047 రూపొందించాం. హైదరాబాద్ కంటే మెరుగైన నగరాన్ని నిర్మించాలి. అమరావతి గ్రీన్‌ఫీల్డ్ సిటీగా రూపుదిద్దుకుంటుంది. ఆనాడు ఐటీ.. ఇప్పుడు ఏఐ వచ్చింది. అమరావతిలో క్వాంటం వ్యాలీ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం.
#ChandrababuNaidu
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
01:57

