ShareChat
click to see wallet page
search
#🗞️డిసెంబర్ 29th ముఖ్యాంశాలు💬
🗞️డిసెంబర్ 29th ముఖ్యాంశాలు💬 - మస్కిటో పెట్టి నిద్రపోతున్నారా? కాయిల్ AP: చాలా మంది దోమల నుంచి రక్షణకు మస్కిటో కాయిల్ పెట్టి నిద్రపోతుంటారు. అయితే దీనివలన ప్రమాదాలు జరుగుతున్నాయి: తాజాగా ఎన్టీఆర్ జిల్లాకు చెందిన అనిల్కుమార్ తన మమ్మిదేళ్ల కొడుకుతో కలిసి ఇంట్లో నిద్రపోతుండగా మస్కిటో కాయిల్ దుప్పటికి అంటుకోవడంతో మంటలు చెలరేగాయి: వ్రంగా గాయపడిన బాలుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు: నిర్లక్ష్యం చేయకుండా నిద్రకు ముందు ఆర్పివేయడం లేదా బెడ్కు దూరంగా కాయిల్ ఉంచుకోవాలి: మస్కిటో పెట్టి నిద్రపోతున్నారా? కాయిల్ AP: చాలా మంది దోమల నుంచి రక్షణకు మస్కిటో కాయిల్ పెట్టి నిద్రపోతుంటారు. అయితే దీనివలన ప్రమాదాలు జరుగుతున్నాయి: తాజాగా ఎన్టీఆర్ జిల్లాకు చెందిన అనిల్కుమార్ తన మమ్మిదేళ్ల కొడుకుతో కలిసి ఇంట్లో నిద్రపోతుండగా మస్కిటో కాయిల్ దుప్పటికి అంటుకోవడంతో మంటలు చెలరేగాయి: వ్రంగా గాయపడిన బాలుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు: నిర్లక్ష్యం చేయకుండా నిద్రకు ముందు ఆర్పివేయడం లేదా బెడ్కు దూరంగా కాయిల్ ఉంచుకోవాలి: - ShareChat