నామస్మరణ…..🙏
కలియుగంలో(ఈ కాలంలో)…నామ స్మరణను మించిన మార్గము లేదు….ఈశ్వరుని నామము,గుణ గణములు…స్మరించటం,తెలపటం,చదవడం,
చదివించటం కూడా చాలా పెద్ద పుణ్య కార్యము క్రిందకే వస్తుంది….
అలా చేయలేని వారు ఈశ్వరుని గుణములను, నామాలను మనసులో స్మరణ చేయటం వలన వ్యక్తీకరించటం వలన కూడా పుణ్య ఫల ప్రదము పొందవచ్చు…..
అందుకే ఈశ్వరుని గుణ గణములను నిత్యం మదిలో నిలపండి,తలవండి…..
అంతా శుభమే జరుగుతుంది…..!!
అరుణాచల శివ….🙏######📙ఆధ్యాత్మిక మాటలు #🙏ఓం నమః శివాయ🙏ૐ #🙆 Feel Good Status #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #😇శివ లీలలు✨


