10//...M...ఏవేవో కలలు కన్నా… ఏవైపో కదులుతున్నా
ఏమైందో తెలియకున్నా… ఎన్నెన్నో జరుగుతున్నా
ఏమో ఏమైందో… నాలోనే ఏమైందో
ఏమో ఏముందో… ఇక ముందేం కానుందో
ఇదేమి ఇదేమిటో… ఈ మాయ పేరే ఏమిటో
ఇదేమి ఇదేమిటో… ఈ మాయ పేరే ఏమిటో
M...ఏవేవో కలలు కన్నా… ఏవైపో కదులుతున్నా
ఏమైందో తెలియకున్నా… ఎన్నెన్నో జరుగుతున్నా
ఏమో ఏమైందో నాలోనే ఏమైందో
ఏమో ఏముందో ఇక ముందేం కానుందో
ఇదేమి ఇదేమిటో… ఈ మాయ పేరే ఏమిటో
ఇదేమి ఇదేమిటో… ఈ మాయ పేరే ఏమిటో
🌹🌹 vasuki lyrics Adda 🌹🌹
M...తలచుకున్న వేళలో…తెలుసుకున్నా వెలుగేమిటో
F...కలుసుకున్న వే...ళలో… క్షణముకంత విలువేమిటో
M...ఇలా నేను నా నువ్వు మనమైన
M/F... ఈ వేళలోఈ మెరుపేమిటో ఈ పరుగేమిటో మైమరపేమిటో
F...హా..! గీతాలలో ఈ భాషేమిటో భావాలేమిటో
ఈ తీయని బంధం ఏమిటో..!!
M... నానానన...
F...ఏవేవో కలలు కన్నా… ఏవైపో కదులుతున్నా
ఏమో ఏమైందో నాలోనే ఏమైందో
ఏమో ఏముందో ఇక ముందేం కానుందో
ఇదేమి ఇదేమిటో… ఈ మాయ పేరే ఏమిటో
M...ఇదేమి ఇదేమిటో… ఈ మాయ పేరే ఏమిటో
M.. తరరారే .....
Movie: Hello
Song: Evevo Kalalu Kanna Song
Singer: Akhil Akkineni,jonitha gandhi
Music: Anup Rubens
🌹🌹 vasuki lyrics Adda 🌹🌹
#❤️ లవ్❤️ #🌅శుభోదయం #vasuki music adda #lyrics #love songs

