ShareChat
click to see wallet page
search
#నేడు తిరుమల శ్రీవారి దర్శనం నేరుగా.. #తిరుమల శ్రీవారి దర్శనం #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి
నేడు తిరుమల శ్రీవారి దర్శనం నేరుగా.. - శ్రీవారి ఆలయంలో డిసెంబరు 23న (కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం) 29న (వైకుంఠ' ఏకాదశి ముందు రోజు)  డిసెంబరు 30 నుంచి జనవరి 8 వరకు (వైకుంఠ ద్వార దర్శనాలు); జనవరి 25 (రథ సప్తమి) కారణంగా ఈ. పర్వదినాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు తితిదే ప్రకటనలోపేర్కొంది. పర్వదినాలకు . ముందురోజు వీఐపీ దర్శనాలకు సంబంధించి ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని స్పష్టం ( చేసింది: శ్రీవారి ఆలయంలో డిసెంబరు 23న (కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం) 29న (వైకుంఠ' ఏకాదశి ముందు రోజు)  డిసెంబరు 30 నుంచి జనవరి 8 వరకు (వైకుంఠ ద్వార దర్శనాలు); జనవరి 25 (రథ సప్తమి) కారణంగా ఈ. పర్వదినాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు తితిదే ప్రకటనలోపేర్కొంది. పర్వదినాలకు . ముందురోజు వీఐపీ దర్శనాలకు సంబంధించి ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని స్పష్టం ( చేసింది: - ShareChat