ShareChat
click to see wallet page
search
#📰ఈరోజు అప్‌డేట్స్ నరసన్నపేట: మెగా లోక్ అదాలత్ లో 316 కేసులు పరిష్కారం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నరసన్నపేట న్యాయస్థానంలో శనివారం నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్ లో జూనియర్ సివిల్ జడ్జి ఎస్ వాణి పాల్గొన్నారు. ఈ అదాలత్ లో భాగంగా 605 కేసులను పరిష్కరించేందుకు కృషి చేయగా, 316 కేసులు రాజీ మార్గంలో పరిష్కరించబడ్డాయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🗞ప్రభుత్వ సమాచారం📻 #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩‍💼 #⛳భారతీయ సంస్కృతి
📰ఈరోజు అప్‌డేట్స్ - ShareChat
00:36