అర్థం కాకుండా
అర్థ భాగం ఎలా అవుతారు...
ఒకవేళ అయ్యారంటే కూడా
అర్థాంతరంగా ముగుస్తుందేమో...
తర్వాత బ్రతుకంతా
వేదన, బాధతో నిండిపోతుంది...
బ్రతుకు బరువౌతుంది...
నిశీధి అలుముకుంటుంది...
శూన్యం ఆవహిస్తుంది...
చివరికి మనమే
అంతం అవ్వాల్సి వస్తుంది...!!
#💘లవ్ స్టేటస్ #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #🙆 Feel Good Status #💝 నీకై ప్రేమతో...


