#🕉️om namo viswakarma 🙏 #👋విషెస్ స్టేటస్ #🌅శుభోదయం #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #✌️నేటి నా స్టేటస్
విశ్వతశ్చక్షురుత విశ్వతోముఖో విశ్వతోబాహురుత విశ్వతస్పాత్ |
సం బాహుభ్యాం ధమతి సం పతత్రైర్ద్యావాభూమీ జనయన్ దేవ ఏకః ||
విశ్వతశ్చక్షు: ఆయనకు అన్ని వైపులా కళ్లు ఉన్నాయి (సర్వద్రష్ట).
విశ్వతోముఖో: అన్ని వైపులా ముఖాలు ఉన్నాయి.
విశ్వతోబాహు: అన్ని వైపులా చేతులు ఉన్నాయి.
విశ్వతస్పాత్: అన్ని వైపులా పాదాలు ఉన్నాయి.
ద్యావాభూమీ జనయన్: భూమ్యాకాశాలను సృష్టించినవాడు.
దేవ ఏకః: ఆ దేవుడు ఒక్కడే (అద్వితీయుడు


