ShareChat
click to see wallet page
search
*సోగ్గాడే.. దొంగనాయనా..!.. కల్యాణ మండపాల్లోనే చోరీలు* * సంప్రదాయ వస్త్రాలు ధరిస్తాడు. టిప్‌టాప్‌గా.. సోగ్గాడిలా తయారవుతాడు. పెళ్లి వారి దగ్గరి బంధువులా కనిపిస్తాడు. చేతికి తళతళలాడే బంగారు ఉంగరాలు పెట్టుకుని ఎవరికీ అనుమానం రాకుండా వ్యవహరిస్తాడు. పెళ్లి వాళ్లు ఆదమరిచి ఉండగా బంగారం, వెండి వస్తువులు తీసుకుని ఉడాయిస్తాడు. అనుమానితుడి ఫొటోను ‘న్యాట్‌గ్రిడ్‌’లో అప్‌లోడ్‌ చేయగానే అతని నేర చరిత్ర ఒక్కసారిగా బట్టబయలైంది. #news #apnews #sharechat
sharechat - ShareChat