ShareChat
click to see wallet page
search
#భగవద్గీత
భగవద్గీత - అధ్యాయం 10, శ్లోకం 6 మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా! మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః | సప్తమహర్షులును వారికంటెను పూర్వులైన ಸನ5ದಿ ಮಎ್ಮುನುಲು ನಲುಗುರನು, స్వాయంభువాది చతుర్ధశ మనవులును మొదలగు వీరందరూ నా భక్తులే . అందరూ నాయెడ సద్బావముగల వారే: వీరు నా సంకల్పము వలననే జన్మించిరి ఈ జగత్తు ನಂದಲಿ ಸಮನ್ತಿ ವೌಣುಲನು వీరి సంతానమే. అధ్యాయం 10, శ్లోకం 6 మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా! మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః | సప్తమహర్షులును వారికంటెను పూర్వులైన ಸನ5ದಿ ಮಎ್ಮುನುಲು ನಲುಗುರನು, స్వాయంభువాది చతుర్ధశ మనవులును మొదలగు వీరందరూ నా భక్తులే . అందరూ నాయెడ సద్బావముగల వారే: వీరు నా సంకల్పము వలననే జన్మించిరి ఈ జగత్తు ನಂದಲಿ ಸಮನ್ತಿ ವೌಣುಲನು వీరి సంతానమే. - ShareChat