ShareChat
click to see wallet page
search
#✌️నేటి నా స్టేటస్ #😇My Status #📙ఆధ్యాత్మిక మాటలు #😃మంచి మాటలు
✌️నేటి నా స్టేటస్ - జగద్గురు ఆది శంకరాచర్య విరచిత సౌందర్యలహం 0 ధనుఃపౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః. వసన్తస్సామన్తో మలయమరుదాయోధన రథః  తథా2 ప్యేక స్సర్వం హిమగిరిసుతే ! కామపి కృపామ్ ಅವೌಜ್ಗತ್ತಲಬ್ಧಎಜಗದಿದ ಏನಜ್ಲ್ವಿಜಯತ మన్మథుని సామగ్రి అతి తేలికయైనది పూలబాణాలు . హిమగిరితనయా! సంధించే మెత్తని చెరకువిల్లు: తుమ్మెదలబారు వింటినారి ఐదే (పూల) బాణాలు: ఎల్లకాలమూ ఉండని వసంతుడు చెలికాడు మెల్లని మలయపవనమే . యుద్ధరథం. ఇటువంటి తేలికపాటి పరికరాలు కలిగినప్పటికీ దేహమేలేని . మన్మథుడు, కరుణను కురిపించే నీ కడగంటి చూపులనుండి అనిర్వచనీయమైన - కృపను పొంది ఈ జగతిని జయించగలుగుతున్నాడు కదా ! తల్లీ! . ఎటువంటివారికైనా అమ్మకృపచే సర్వసమర్థత లభిస్తుందని భావం:- ఆరవ శోకం సనాతన ధర్తశ ప్రచార వేదిక  జగద్గురు ఆది శంకరాచర్య విరచిత సౌందర్యలహం 0 ధనుఃపౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః. వసన్తస్సామన్తో మలయమరుదాయోధన రథః  తథా2 ప్యేక స్సర్వం హిమగిరిసుతే ! కామపి కృపామ్ ಅವೌಜ್ಗತ್ತಲಬ್ಧಎಜಗದಿದ ಏನಜ್ಲ್ವಿಜಯತ మన్మథుని సామగ్రి అతి తేలికయైనది పూలబాణాలు . హిమగిరితనయా! సంధించే మెత్తని చెరకువిల్లు: తుమ్మెదలబారు వింటినారి ఐదే (పూల) బాణాలు: ఎల్లకాలమూ ఉండని వసంతుడు చెలికాడు మెల్లని మలయపవనమే . యుద్ధరథం. ఇటువంటి తేలికపాటి పరికరాలు కలిగినప్పటికీ దేహమేలేని . మన్మథుడు, కరుణను కురిపించే నీ కడగంటి చూపులనుండి అనిర్వచనీయమైన - కృపను పొంది ఈ జగతిని జయించగలుగుతున్నాడు కదా ! తల్లీ! . ఎటువంటివారికైనా అమ్మకృపచే సర్వసమర్థత లభిస్తుందని భావం:- ఆరవ శోకం సనాతన ధర్తశ ప్రచార వేదిక - ShareChat