ShareChat
click to see wallet page
search
#కాంగ్రెస్ #Progressing India #స్వాతంత్రోద్యమం
కాంగ్రెస్ - 31.1. 1985 ಇಂದಿರಾ ಗೌಂಧಿ ಮಂಣೌನಂಆರಂ లోక్సభలో అత్యధిక సీట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు చెందిన రాజీవ్ గాంధీ ప్రభుత్వం 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఫిరాయింపుల నిరోధక చట్టం చేసింది ఒక పార్టీ ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులు వేరొక పార్టీలోకి వెళ్లడం ఈ 580 లోక్సభలోని అత్యధిక నిషేధిస్తుంది: సంఖ్యలో గల తమ పార్టీకి చెందిన ఎంపీలను గోడ దూకకుండా ( పక్క పార్టీలకు కాపాడుకోవడానికి ఈ చట్టం మారకుండా తెచ్చారని అప్పట్లోవిమర్శలు వచ్చాయి: విచిత్రంగా ఈ చట్టం తర్వాత కూడా ఒక పార్టీ తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులు పార్టీలు మారటం ఏ మాత్రం. తగ్గలేదు: చట్టంలోని లొసుగులను ఆ విధంగా ఈ ఉపయోగించుకుంటున్నారు  2018లో ఏర్పడిన తెలంగాణ అసెంబ్లీలోని . కాంగ్రెస్ పార్టీకే చెందిన శాసనసభా పక్షం అనగా మొత్తం ఎమ్మెల్యేలు 19 మందిలో 12 మంది అధికార టిఆర్ఎస్ పార్టీలోకి విలీనం (పార్టీ మారిపోవడం) కావడం గమనార్హం: నైతికత పెంపొందించలేని చట్టాల  వలన ఉపయోగం ఎంతో ఈ విధంగా తెలుస్తోంది: 31.1. 1985 ಇಂದಿರಾ ಗೌಂಧಿ ಮಂಣೌನಂಆರಂ లోక్సభలో అత్యధిక సీట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు చెందిన రాజీవ్ గాంధీ ప్రభుత్వం 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఫిరాయింపుల నిరోధక చట్టం చేసింది ఒక పార్టీ ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులు వేరొక పార్టీలోకి వెళ్లడం ఈ 580 లోక్సభలోని అత్యధిక నిషేధిస్తుంది: సంఖ్యలో గల తమ పార్టీకి చెందిన ఎంపీలను గోడ దూకకుండా ( పక్క పార్టీలకు కాపాడుకోవడానికి ఈ చట్టం మారకుండా తెచ్చారని అప్పట్లోవిమర్శలు వచ్చాయి: విచిత్రంగా ఈ చట్టం తర్వాత కూడా ఒక పార్టీ తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులు పార్టీలు మారటం ఏ మాత్రం. తగ్గలేదు: చట్టంలోని లొసుగులను ఆ విధంగా ఈ ఉపయోగించుకుంటున్నారు  2018లో ఏర్పడిన తెలంగాణ అసెంబ్లీలోని . కాంగ్రెస్ పార్టీకే చెందిన శాసనసభా పక్షం అనగా మొత్తం ఎమ్మెల్యేలు 19 మందిలో 12 మంది అధికార టిఆర్ఎస్ పార్టీలోకి విలీనం (పార్టీ మారిపోవడం) కావడం గమనార్హం: నైతికత పెంపొందించలేని చట్టాల  వలన ఉపయోగం ఎంతో ఈ విధంగా తెలుస్తోంది: - ShareChat