ShareChat
click to see wallet page
search
#📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #🌍నా తెలంగాణ #🔊తెలుగు చాట్‌రూమ్😍 #🙏మకర జ్యోతి దర్శనం🪔
📰ఈరోజు అప్‌డేట్స్ - cooapom wayznews న్యూస్ డైలీ  డౌన్లోడ్ No.1 తెలుగు నేడే జ్యోతి దర్శనం . కిక్కిరిసిన శబరిగిరులు అయ్యప్ప స్వాముల 41 రోజుల కఠిన దీక్షకు ఇవాళ సార్థకత లభించనుంది: సాయంత్రం శబరిగిరుల్లో మకరజ్యోతి దర్శనం ఇవ్వనుంది: 6.25-6.55 గంటల మధ్య పొన్నాంబల కొండపై జ్యోతి కనిపించనుంది: సాక్షాత్తు మణికంఠుడే జ్యోతి రూపంలో దర్శనమిస్తారని స్వాముల ప్రగాఢ విశ్వాసం. దీంతో దృశ్యాన్ని కనులారా వీక్షించేందుకు మాలధారులు 88 శబరిమలకు పోటెత్తారు. ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి: cooapom wayznews న్యూస్ డైలీ  డౌన్లోడ్ No.1 తెలుగు నేడే జ్యోతి దర్శనం . కిక్కిరిసిన శబరిగిరులు అయ్యప్ప స్వాముల 41 రోజుల కఠిన దీక్షకు ఇవాళ సార్థకత లభించనుంది: సాయంత్రం శబరిగిరుల్లో మకరజ్యోతి దర్శనం ఇవ్వనుంది: 6.25-6.55 గంటల మధ్య పొన్నాంబల కొండపై జ్యోతి కనిపించనుంది: సాక్షాత్తు మణికంఠుడే జ్యోతి రూపంలో దర్శనమిస్తారని స్వాముల ప్రగాఢ విశ్వాసం. దీంతో దృశ్యాన్ని కనులారా వీక్షించేందుకు మాలధారులు 88 శబరిమలకు పోటెత్తారు. ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి: - ShareChat