ShareChat
click to see wallet page
search
#🙆 Feel Good Status #✌️నేటి నా స్టేటస్ #😇My Status
🙆 Feel Good Status - జీవితం అద్బుతమైన సమన్వయకర్త: నీసుదీర్ఘప్రయాణంలో నీకు . అనేక పరిచయాలు చేస్తుంది: అద్భుతమైన విజయాన్ని; పాతాళానికి తొక్కేసే ఓటమిని: తోడుగా ఉండే బంధాన్ని బాధలో బాధించే బంధువులను: ఘనమైన సంపదను ఘోరమైన లేమిని: అతి కాళ్ళు మొక్కించుకునే అధికారాన్ని. ఎవ్వరూ కనిపించని దీనావస్ధని: ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని ఘోరమైన మోసాన్ని నీకు నచ్చినా నచ్చకపోయినా నీవు ఒప్పుకు తీరవలసిందే జీవితం అద్బుతమైన సమన్వయకర్త: నీసుదీర్ఘప్రయాణంలో నీకు . అనేక పరిచయాలు చేస్తుంది: అద్భుతమైన విజయాన్ని; పాతాళానికి తొక్కేసే ఓటమిని: తోడుగా ఉండే బంధాన్ని బాధలో బాధించే బంధువులను: ఘనమైన సంపదను ఘోరమైన లేమిని: అతి కాళ్ళు మొక్కించుకునే అధికారాన్ని. ఎవ్వరూ కనిపించని దీనావస్ధని: ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని ఘోరమైన మోసాన్ని నీకు నచ్చినా నచ్చకపోయినా నీవు ఒప్పుకు తీరవలసిందే - ShareChat