📍హై-నెట్-వర్త్ ఉన్న వ్యక్తి టెండర్ వేశారు
దానికి పాజిబుల్ ఉంది.. తర్వాత వాళ్లు కన్సార్షియంతో వస్తారు
పీపీపీ విషయంలో వైఎస్ జగన్ బెదిరింపులు వల్ల రాలేదని జనం అనుకోవచ్చు
కానీ.. పెట్టుబడిదారులకు ఎటువంటి భయాలు లేవు
- మంత్రి సత్యకుమార్..
#🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢

