జగన్మోహన్ రెడ్డి - మహా విధ్వంసకారి.
శంకుస్థాపన చేయడం వరకే పరిమితం..
పూర్తి చేయడం మాత్రం ఇతరుల బాధ్యత.!
కానీ పూర్తి అయితే మాత్రం.. “ఇది నా వల్లే” అని ఛాతీ కొట్టుకోవడం!!
భోగాపురం ఎయిర్‌పోర్ట్ విషయంలో అదే సీన్.
కట్టకుండా కోర్టుల్లో కేసులు…
పూర్తి చేయబోతే అడ్డంకులు…
ఇతరులు కట్టితే మాత్రం “నా వల్లే” అని క్రెడిట్ కోసం పాకులాట!
మెడికల్ కాలేజీల కథ మరీ కామెడీ.
5 ఏళ్లు అధికారంలో ఉండి,
సంవత్సరానికి లక్షల కోట్ల బడ్జెట్…
కానీ మెడికల్ కాలేజీలకు మాత్రం ₹5 వేల కోట్లు కూడా ఖర్చు పెట్టకుండా దిగిపోవడం.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం పీపీపీ ద్వారా పూర్తి చేస్తుంటే…
బిడ్డర్లను బెదిరించడం,
కోర్టుల్లో కేసులు వేయడం,
ప్రజల ఆరోగ్యంపై కూడా రాజకీయాలు చేయడం…
అప్పుడు పూర్తిచేయటం చేతకాక? మళ్ళీ ప్రతీకార రాజకీయాలా?
రేపు అవే కాలేజీలు పూర్తి అయితే…
మళ్ళీ “ఇవి నా హయాంలోనే మొదలయ్యాయి కాబట్టి నావల్లే అయ్యాయి” అంటాడు 🙄
ఇలా లిస్ట్ పెడుతూ పోతే అంతులేదు…
కట్టిన ప్రాజెక్టులు కనపడవు…
కూల్చిన ప్రజావేదిక మాత్రం కనపడుతుంది…
అడ్డుకున్న అభివృద్ధి కనిపిస్తుంది…
వేసిన కేసులు, చేసిన డ్రామాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తాయి…
ఇంకోటి కూడా మర్చిపోకూడదు…
రేపు అమరావతి రాజధాని పూర్తిగా కడితే కూడా,
“అది కూడా నా వల్లే… నేనే ఫౌండేషన్ వేశాను… నేనే ఆలోచించాను”
అని చెప్పుకునే రోజు వస్తుందేమో! 🙄😆
మొత్తానికి జగనన్న పాలన సారాంశం ఇదే:
చేయకపోవడం – తన హక్కు
అడ్డుకోవడం – తన అలవాటు
ఇతరులు చేస్తే – తన ఘనత
అభివృద్ధి చేయడం చేతకాదు గానీ,
అభివృద్ధి ఆపడం మాత్రం బాగా వచ్చు!
ఇలాంటి వాడిని ఎవరు కోరుకుంటారు? 🤔
చేయని పనికి క్రెడిట్ తీసుకునే వాడిని?
చేస్తున్న పనికి అడ్డంకులు పెట్టే వాడిని?
ప్రజల అవసరాలపై కూడా రాజకీయాలు చేసే వాడిని?
అభివృద్ధిని ఆపి, అహంకారాన్ని పెంచుకునే వాడిని?
ప్రజలకు కావాల్సింది పని చేసే నాయకుడు…
డ్రామాలు చేసే నటుడు కాదు.
నిర్మించే నాయకుడు…
కూల్చే మనస్తత్వం ఉన్న వాడు కాదు.!!
#🟢వై.యస్.జగన్ #🆕Current అప్‌డేట్స్📢 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🟡తెలుగుదేశం పార్టీ


