SBI Home Loan: ఎస్‌బీఐ నుంచి రూ.35 లక్షల హోమ్ లోన్ తీసుకోవాలంటే.. జీతం ఎంత ఉండాలి? నెలకు ఈఎంఐ ఎంత పడుతుంది?
SBI Home Loan Eligibility Salary Required for rs 35 Lakh Loan and Monthly EMI Breakdown | ఎస్‌బీఐలో హోమ్ లోన్ తీసుకోవాలని భావిస్తున్నారా.. మీకు రూ.35 లక్షలు కావాలా? అయితే మీకు ఎంత జీతం ఉండాలి? నెలకు ఎంత ఈఎంఐ పడుతుంది? అనే అంశాలు తెలుసుకోండి.