నన్నే ఎప్పుడూ తలచుకునే తన మనసు, నా కోసం ఎదురుచూసే తన కళ్ళు, నా మాట కోసం తపనపడే తన హృదయం, నేనే తన జీవితం అనుకునే తన ప్రాణం, నన్నే కోరుకునే తన ప్రేమ,
చాలు కదా, నేను తను అవడానికి ఇలా నా గురించి ఆలోచించే రాధ నా జీవితం లో ఉండి ఉంటే 🙈🙈🙈🙈Radhey Radhey Krishna krishna ✨️ #❤️ లవ్❤️