విజన్ 2020 అంటే హేళన చేశారు. నేడు 195 దేశాలలో తెలుగు ఐటీ ప్రొఫెషనల్స్ తమ సత్తా చాటుతున్నారు. ఒక పబ్లిక్ పాలసీ తీసుకొచ్చి పకడ్బందీగా అమలు చేస్తే ఇటువంటి సత్ఫలితాలు వస్తాయి.
#🟨నారా చంద్రబాబు నాయుడు #🟡తెలుగుదేశం పార్టీ #తెలుగుయువత✊TDP #🟡నారా లోకేష్ #తెలుగుయువత✊
01:03

