🙏🏻*వీరుడికి వందనం - నేతాజీకి ఘన నివాళి*👏
భారత ప్రజల స్ఫూర్తి ప్రదాత, స్వాతంత్య్ర ఉద్యమంలో తన వీరోచిత పోరాటంతో బ్రిటిష్ పాలకులకు సింహస్వప్నమై నిలిచిన ధీరోదాత్తుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్.
భారతీయుల స్వాతంత్య్ర కాంక్షను ప్రపంచానికి ఎలుగెత్తి చాటిన ధీరోదాత్తుడు ఆ మహావీరుని జయంతి సందర్భంగా... ఆ ఉద్యమ కెరటానికి ఇవే మా ఘన నివాళులు.
తమ విశ్వసనీయ
*– కప్పాటి పాండురంగా రెడ్డి*
అధ్యక్షులు, తెలంగాణ జాగృతి
#నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి #నేతాజీ ది సూపర్ హీరో 🇮🇳
రంగారెడ్డి జిల్లా
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
#కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy) #తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిలా అధ్యక్షుడు
#🇮🇳 మన దేశ సంస్కృతి


