ShareChat
click to see wallet page
search
#💝 నీకై ప్రేమతో... #✌️నేటి నా స్టేటస్ #😇My Status #Jesus #📲న్యూ ఇయర్ స్టేటస్✨
💝 నీకై ప్రేమతో... - ద్వితియోపదేశకాండము 1125   మీ దేవుడైన యెహోవా మీరు రి అ్వగుపె్టు దేశమంతటమీద మీ బెదురు మీభయము పుట్టించును: ద్వితియోపదేశకాండము 23,5,6,7 శదిక్కుకు తిరుగుడి: మరియు నీవు ప్రజలతో ఇట్లనుము వారితో కలహపడవద్దు; . మీరు రూకలిచ్చి వారియొద్ద ఆహారము కొని తినవచ్చును: రూకలిచ్చి వారియొద్ద నీళ్లు సంపాదించుకొని త్రాగవచ్చును ನಿನ್ಮು చేతుల పనులన్నిటిలోను నీ దేవుడైన యెహోవా ఆశీర్వదించెను: ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ నలువది సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన యెరుగును: నీ దేవుడైన యెహోవా నీకు తోడై యున్నాడు; నీకేమియు తక్కువకాదు: మత్తయి సువార్త 625,26,27,28,29,30,31,32,33,34 అందువలన నేను మీతో చెప్పునదేమనగా ನಮಿ ಅಿಂದುಮೌ್ ಯಮಿ _ త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చియైనను; ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చియైనను చింతింపకుడి; ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్టులు కారా? మీలో నెవడు చింతించుట వలన తన యెత్తు మూరెడెక్కువ చేసికొనగలడు? #4 ద్వితియోపదేశకాండము 1125   మీ దేవుడైన యెహోవా మీరు రి అ్వగుపె్టు దేశమంతటమీద మీ బెదురు మీభయము పుట్టించును: ద్వితియోపదేశకాండము 23,5,6,7 శదిక్కుకు తిరుగుడి: మరియు నీవు ప్రజలతో ఇట్లనుము వారితో కలహపడవద్దు; . మీరు రూకలిచ్చి వారియొద్ద ఆహారము కొని తినవచ్చును: రూకలిచ్చి వారియొద్ద నీళ్లు సంపాదించుకొని త్రాగవచ్చును ನಿನ್ಮು చేతుల పనులన్నిటిలోను నీ దేవుడైన యెహోవా ఆశీర్వదించెను: ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ నలువది సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన యెరుగును: నీ దేవుడైన యెహోవా నీకు తోడై యున్నాడు; నీకేమియు తక్కువకాదు: మత్తయి సువార్త 625,26,27,28,29,30,31,32,33,34 అందువలన నేను మీతో చెప్పునదేమనగా ನಮಿ ಅಿಂದುಮೌ್ ಯಮಿ _ త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చియైనను; ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చియైనను చింతింపకుడి; ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్టులు కారా? మీలో నెవడు చింతించుట వలన తన యెత్తు మూరెడెక్కువ చేసికొనగలడు? #4 - ShareChat