మొన్న Google.. నిన్న ReNew Power.. నేడు RMZ Group..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడిని సాధించిన మంత్రి లోకేష్.
విశాఖపట్నంలో GCC పార్క్‌ను అభివృద్ధి చేయడానికి RMZ Group అంగీకారం తెలిపింది. దావోస్‌లో మంత్రి లోకేష్ సమక్షంలో RMZ ఈ ప్రకటన విడుదల చేసింది.
#AndhraIsBack
#InvestInAP
#APatWEF
#WEF26
#NaraLokesh
#AndhraPradesh
#ChooseSpeedChooseAP #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
01:16

