ShareChat
click to see wallet page
search
#దేవుని వాగ్దానం #🙇‍♂️అనుదిన వాక్యము🙇‍♂️ #యేసయ్య #యేసయ్య కృప #అనుదినం బైబిల్ వాగ్దానం
దేవుని వాగ్దానం - Todags Word of God నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవియిర్మీయా 33:14 జీవితం చీకటిమయంగా నీకు అనిపిస్తుందా? ఎటు చూసినా నిరాశే నీకు ఎదురౌతుందా? దేవుడునీ జీవితంలో చేసిన వాగ్దానాలు ఎప్పటికి నెరవేరుతాయి 'ఎదురుచూస్తున్నావా? చెరలోని ఇశ్రాయేలీయులు అని నిరాశలో ఉన్నప్పుడు దేవుడు వారికిచ్చిన వాగ్దానం : 8! 'కనిపించినప్పటికీ మన జీవితాలలో కూడా నిరాశ, చీకటి దేవుడు మన జీవితాలలో మనకు ఇచ్చిన వాగ్దానాలను తప్పక నెరవేరుస్తాడు! మనం విశ్వాసంతో నిరీక్షించినప్పుడు; ఆయన మనకోసం సిద్ధపరచిన కార్యాలను మనం సమీపంలోనే పొందుకుంటాము: మరి ఈరోజు దేవునిలో నీ విశ్వాసం ఎలా ఉంది? నీ జీవితంలో కొన్నికార్యాలు ఆలస్యం అవుతున్నాయని; ఇక నా జీవితం ఇంతే; ప్రభువునా పట్ల 'నీలో కార్యం చేయట్లేదని దిగులు చెందుతున్నావా?  'ఎప్పటికీ' నిరాశను రానివ్వకు ఎందుకంటే నీవు నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడు! ఆయన | ఆలస్యం చేసినా 'అద్భుతమే చేస్తాడు కనుక విశ్వాసం ఉంచి ప్రార్థించు . Golgotha Gospel Ministries Todags Word of God నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవియిర్మీయా 33:14 జీవితం చీకటిమయంగా నీకు అనిపిస్తుందా? ఎటు చూసినా నిరాశే నీకు ఎదురౌతుందా? దేవుడునీ జీవితంలో చేసిన వాగ్దానాలు ఎప్పటికి నెరవేరుతాయి 'ఎదురుచూస్తున్నావా? చెరలోని ఇశ్రాయేలీయులు అని నిరాశలో ఉన్నప్పుడు దేవుడు వారికిచ్చిన వాగ్దానం : 8! 'కనిపించినప్పటికీ మన జీవితాలలో కూడా నిరాశ, చీకటి దేవుడు మన జీవితాలలో మనకు ఇచ్చిన వాగ్దానాలను తప్పక నెరవేరుస్తాడు! మనం విశ్వాసంతో నిరీక్షించినప్పుడు; ఆయన మనకోసం సిద్ధపరచిన కార్యాలను మనం సమీపంలోనే పొందుకుంటాము: మరి ఈరోజు దేవునిలో నీ విశ్వాసం ఎలా ఉంది? నీ జీవితంలో కొన్నికార్యాలు ఆలస్యం అవుతున్నాయని; ఇక నా జీవితం ఇంతే; ప్రభువునా పట్ల 'నీలో కార్యం చేయట్లేదని దిగులు చెందుతున్నావా?  'ఎప్పటికీ' నిరాశను రానివ్వకు ఎందుకంటే నీవు నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడు! ఆయన | ఆలస్యం చేసినా 'అద్భుతమే చేస్తాడు కనుక విశ్వాసం ఉంచి ప్రార్థించు . Golgotha Gospel Ministries - ShareChat