ShareChat
click to see wallet page
search
#😱మత్తు ఇంజక్షన్‌తో తల్లిదండ్రులను చంపేసిన కూతురు #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
😱మత్తు ఇంజక్షన్‌తో తల్లిదండ్రులను చంపేసిన కూతురు - లమమానాన్సలనుచంపేసిన కూతురు ఇంజక్షన్తో తల్లిదండ్రులను చంపేసిన కూతురు ಹತ್ತು ప్రేమ వివాహానికి అడ్డువస్తున్నారని కన్న తల్లిదండ్రులను కూతురే కిరాతకంగా హత్య చేసింది. నర్సుగా పనిచేస్తున్న సురేఖ . తల్లిదండ్రులకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి చంపి, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడటంతో ఆయె కటకటాల పాలైంది. వికారాబాద్ జిల్ల్లెలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది: జిల్ల్లెలో అత్యంత పాశవికమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ 850002j06 వివాహానికి అడ్డుపడుతున్నారన్న నెపంతో నవమాసాలు మోసిన తల్లిని ఏ కష్టం రాకుండా అడిగిందల్లా ఇచ్చి ఓ స్థాయికి తీసుకొచ్చిన తండ్రిని కన్నకూతురే అత్యంత కిరాతకంగా హతమార్చింది. మత్తు ఇంజక్షన్ ఇచ్చి . అప్పుల ఆత్మహత్య చేసుకున్నారని అందరినీ బాధతో నమ్మించాలని చూసింది  పోలీసుల దర్యాప్తులో అసలు నిజం బయటపడగా . కటకటాల వెనక్కి వెళ్లింది ఘటన వివరాల్లోకి వెళ్తే: బంట్వారం మండల పరిధిలోని యాచారం గ్రామానికి చెందిన నక్కలి దశరథం (58), నక్కలి లక్ష్మి (54) దంపతులు రెండ్రోజుల క్రితం చేసుకున్న అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు: వీరి మరణం తొలుత అప్పుల బాధతో త్మహత్యగా ప్రచారమైంది. TRENDING UPDATES FM లమమానాన్సలనుచంపేసిన కూతురు ఇంజక్షన్తో తల్లిదండ్రులను చంపేసిన కూతురు ಹತ್ತು ప్రేమ వివాహానికి అడ్డువస్తున్నారని కన్న తల్లిదండ్రులను కూతురే కిరాతకంగా హత్య చేసింది. నర్సుగా పనిచేస్తున్న సురేఖ . తల్లిదండ్రులకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి చంపి, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడటంతో ఆయె కటకటాల పాలైంది. వికారాబాద్ జిల్ల్లెలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది: జిల్ల్లెలో అత్యంత పాశవికమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ 850002j06 వివాహానికి అడ్డుపడుతున్నారన్న నెపంతో నవమాసాలు మోసిన తల్లిని ఏ కష్టం రాకుండా అడిగిందల్లా ఇచ్చి ఓ స్థాయికి తీసుకొచ్చిన తండ్రిని కన్నకూతురే అత్యంత కిరాతకంగా హతమార్చింది. మత్తు ఇంజక్షన్ ఇచ్చి . అప్పుల ఆత్మహత్య చేసుకున్నారని అందరినీ బాధతో నమ్మించాలని చూసింది  పోలీసుల దర్యాప్తులో అసలు నిజం బయటపడగా . కటకటాల వెనక్కి వెళ్లింది ఘటన వివరాల్లోకి వెళ్తే: బంట్వారం మండల పరిధిలోని యాచారం గ్రామానికి చెందిన నక్కలి దశరథం (58), నక్కలి లక్ష్మి (54) దంపతులు రెండ్రోజుల క్రితం చేసుకున్న అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు: వీరి మరణం తొలుత అప్పుల బాధతో త్మహత్యగా ప్రచారమైంది. TRENDING UPDATES FM - ShareChat