ShareChat
click to see wallet page
search
#helping 🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏 YOUTH HELPING ORGANIZATION *ఈ రోజు (15-01-2026)* *టంగుటూరు మండలం పొందూరు గ్రామానికి చెందిన మంచి వ్యక్తి,సేవాగుణంతో కూడిన మనస్సుతో,సేవా కార్యక్రమాలలో ఎప్పుడూ ముందుడే పొందూరు గ్రామ వైస్ ప్రెసిడెంట్ కీ"శే శ్రీ కాట్రగడ్డ అనిల్(Electrical Contractor,Apcpdcl)గారి తృతీయ వర్ధంతి సందర్భంగా ఆనాధల,వృదుల ఆకలి తీర్చిన కుటుంబ సభ్యులు.* *👉ఈ కార్యక్రమంలో టంగుటూరు S.I V.నాగమల్లేశ్వరరావు గారు పాల్గొని కొంతమందికి ఆహారం,వాటర్ అందించడం జరిగింది .* 👉ఆకలితో ఉండే ఎవరూ లేని అనాధలకు,ఒంటరి వృద్ధులకు,యాచకులకు, మానసిక వికలాంగులకు భోజనం ప్యాకెట్స్,వాటర్ బాటిల్స్ ఇచ్చి వారి ఆకలి తీర్చి అనిల్ గారి తీపి జ్ఞాపకాలను స్మరించుకొని వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. 👉 *కాట్రగడ్డ అనిల్ గారి* జ్ఞాపకాలను స్మరించుకొని, పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ...అనాధల ఆకలి తీర్చడానికి ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులకు *అభినందనలు* తెలియజేస్తున్నాం.🙏 *కుటుంబ సభ్యులు* అమ్మ - హైమవతి గారు భార్య - పావని గారు కుమార్తెలు - యస్వీత గారు,చరిత గారు *మీ సహాయం ఇంకొకరికి చేయూత - 8374392941* *ఆర్గనైజేషన్ సభ్యులు* .. దేవరపల్లి చంద్రశేఖర్, వీరమల్లి అజయ్, గరికముక్కల మూర్ధ, ఇత్తడి వినయ్, ఈసం వెంకటేష్, సిద్ధవరపుఅశోక్ తదితరులు పాల్గొనడం జరిగినది.
helping - HEIPIC) HEIPIC) - ShareChat