ShareChat
click to see wallet page
search
#📰జాతీయం/అంతర్జాతీయం #👉నేరాలు - ఘోరాలు🚨 #😲వైరల్ స్టోరీస్ #📰ఈరోజు అప్‌డేట్స్ #💖🦋లవిరాజ్ క్రియేషన్స్🥀💖
📰జాతీయం/అంతర్జాతీయం - Wayznews LIVE VIDEO: కుప్పకూలిన క్రేన్; కాంక్రీట్ బీమ్ థాయ్లాండ్లో వరుస క్రేన్ ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. నిన్న సిఖియో జిల్లాలో కదులుతున్న రైలు మీద క్రేన్ పడి 32 మంది చనిపోగా; ఇవాళ అదే రీతిలో మరో యాక్సిడెంట్ జరిగింది: సముత్ సఖోన్ ప్రావిన్స్లో కాంక్రీట్ బీమ్ (సెగ్మెంట్) క్రేన్ కుప్పకూలి రోడ్డుపై వెళ్తున్న వాహనాలపై పడ్డాయి 88 ప్రమాదంలో ఇద్దరు మరణించినట్లు తెలుస్తోంది: ప్రమాద దృశ్యాలు అక్కడి ఓ కారు డాషేకామ్లో రికార్డయ్యాయి Wayznews LIVE VIDEO: కుప్పకూలిన క్రేన్; కాంక్రీట్ బీమ్ థాయ్లాండ్లో వరుస క్రేన్ ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. నిన్న సిఖియో జిల్లాలో కదులుతున్న రైలు మీద క్రేన్ పడి 32 మంది చనిపోగా; ఇవాళ అదే రీతిలో మరో యాక్సిడెంట్ జరిగింది: సముత్ సఖోన్ ప్రావిన్స్లో కాంక్రీట్ బీమ్ (సెగ్మెంట్) క్రేన్ కుప్పకూలి రోడ్డుపై వెళ్తున్న వాహనాలపై పడ్డాయి 88 ప్రమాదంలో ఇద్దరు మరణించినట్లు తెలుస్తోంది: ప్రమాద దృశ్యాలు అక్కడి ఓ కారు డాషేకామ్లో రికార్డయ్యాయి - ShareChat