_*🛕శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయం🚩*_
_శ్రీ సీతారామాలయం కాంప్లెక్స్ ,కాశీబుగ్గ-పలాస._
_*🪷సామూహిక "అక్షరాభ్యాస" కార్యక్రమం🪷*_
🔔తేదీ:23.01.2026(శుక్రవారం) *వసంత పంచమి (సరస్వతి దేవి జన్మదినం)* సందర్భముగా ఉదయం 8 గంటల నుండి బాలబాలికలకు *"సామూహిక అక్షరాభ్యాసములు"* నిర్వహించబడును.
_వివరాలకు క్రింది ఫోన్ నెంబర్లను సంప్రదించగలరు:_
9440838741
9440968771 # శుభ గురువారం 🕉️ షిర్డీసాయి దినం 🕉️ సమర్ధ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై 🙏✝️🕉️☦️🙏 #🌅శుభోదయం #trending #🛕అయోధ్య రామ మందిరం🙏
01:07

