ShareChat
click to see wallet page
search
#🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్
🆕Current అప్‌డేట్స్📢 - పాకిస్థాన్లో కుషాన్ రాజవంశానికి చెందిన వాసుదేవుడి కాలం నాటి నాణెలను గుర్తించిన పురాతత్వ శాస్త్రవేత్తలు పాకిస్థాన్లో ఉన్న పురాతన నగరమైన తక్షశిల సమీపంలోని భీర్ దిబ్బ వద్ద 2000 వేల ఏళ్ల క్రితం భారతదేశాన్ని పాలించిన కుషాణ రాజపంశం రాజు వాసుదేవుడి కాలం నాటి నాణెలను పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు శాస్త్రీయడేటింగ్; నామిస్కాటిక్ విశ్లేషణ ద్వారా నాణెలపైవాసుదేవుడి చిత్రాలను గుర్తించామని వారు తెలిపారు ఈ 'వాణిజ్య' ప్రాంతం మధ్య; దక్షిణ ఆసియాలోని సుదూర నెట్వర్క్ భాగంగా ఉండేదని రుజువు చేస్తుంది: SAGAR TRENDS NEWS పాకిస్థాన్లో కుషాన్ రాజవంశానికి చెందిన వాసుదేవుడి కాలం నాటి నాణెలను గుర్తించిన పురాతత్వ శాస్త్రవేత్తలు పాకిస్థాన్లో ఉన్న పురాతన నగరమైన తక్షశిల సమీపంలోని భీర్ దిబ్బ వద్ద 2000 వేల ఏళ్ల క్రితం భారతదేశాన్ని పాలించిన కుషాణ రాజపంశం రాజు వాసుదేవుడి కాలం నాటి నాణెలను పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు శాస్త్రీయడేటింగ్; నామిస్కాటిక్ విశ్లేషణ ద్వారా నాణెలపైవాసుదేవుడి చిత్రాలను గుర్తించామని వారు తెలిపారు ఈ 'వాణిజ్య' ప్రాంతం మధ్య; దక్షిణ ఆసియాలోని సుదూర నెట్వర్క్ భాగంగా ఉండేదని రుజువు చేస్తుంది: SAGAR TRENDS NEWS - ShareChat