త్యాగం చేసిన వ్యక్తి కుటుంబ సభ్యులను గౌరవించుకోవడం మన సంప్రదాయం. అమరావతిలో పొట్టి శ్రీరాములు గారి స్మృతివనం ఏర్పాటు చేస్తున్నాం. 6.8 ఎకరాలు కేటాయించాం.. 58 అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తున్నాం.
#AtmarpanaDay
#PottiSreeramulu
#ChandrababuNaidu
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్