ShareChat
click to see wallet page
search
భారత జాతీయోద్యమంలో పాల్గొన్న దేశభక్తుడు, అంటరానితనం వంటి సామాజిక రుగ్మతలపై పోరాడిన సంస్కర్త పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి 1952, డిసెంబర్ 15న ప్రాణత్యాగం చేసారు. ఆ మహనీయుని ఆత్మార్పణ దేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావానికి దారితీసింది. @Telugu Desam Party (TDP) @Nara Chandrababu Naidu @Nara Lokesh #తెలుగు వీర లేవరా..💪 #🙏పొట్టి శ్రీరాములు వర్ధంతి💐 #💐అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి💐 #💐పొట్టి శ్రీరాములు వర్ధంతి💐 #తెలుగు జాతి మనది
తెలుగు వీర లేవరా..💪 - భిరెషశరత్రయక్తి రdg్రల ఆవిరకభెadనికి ఊపిలిలుందిి అమిరజివి తెలుగువారి ఉనికి కోసం ఒక ప్రత్యేక రాష్ర్రం కోరి; అందుకు ఆత్యార్పణ చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్ధంగా ఆ మహనీయుని త్యాగాన్ని స్తరించుకుంటూ . నివాళి అర్పినెర్తేంది తెలుగుదేశేం భిరెషశరత్రయక్తి రdg్రల ఆవిరకభెadనికి ఊపిలిలుందిి అమిరజివి తెలుగువారి ఉనికి కోసం ఒక ప్రత్యేక రాష్ర్రం కోరి; అందుకు ఆత్యార్పణ చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్ధంగా ఆ మహనీయుని త్యాగాన్ని స్తరించుకుంటూ . నివాళి అర్పినెర్తేంది తెలుగుదేశేం - ShareChat