#😭న్యూఇయర్ వేళ అంతులేని విషాదం..40 మంది మృతి, 115 మందికి గాయాలు రిసార్ట్ బార్ లో భారీ పేలుడు.. 40 మంది మృతి!
స్విట్జర్లాండ్లోని క్రాన్స్ మోంటానా స్విస్ స్కి రిసార్ట్ బార్లో జరిగిన భారీ పేలుడు ఘోర విషాదానికి దారి తీసింది. ఇప్పటివరకు 40 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. సుమారు 100 మంది బార్లో న్యూఇయర్ పార్టీలో ఉండగా అర్ధరాత్రి 1.30 గంటలకు పేలుడు సంభవించింది. దీంతో వారంతా ఎటూ తప్పించుకోలేకపోయినట్లు అధికారులు తెలిపారు. ఘటనాస్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుండగా మృతుల సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తోంది.
00:04

