🟨 పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై విమర్శలు చేసిన వారికి ముసలావిడ అదిరిపోయే కౌంటర్!
పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై మాట్లాడుతున్న వారిని ఒక వృద్ధ మహిళ ఘాటుగా ప్రశ్నించింది.
“మనిషి చేసిన సేవలు చూడాలి గాని, వ్యక్తిగత విషయాలు కాదు” అంటూ ఆమె ఇచ్చిన సమాధానం అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచింది.
ఆమె మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, పవన్ అభిమానుల నుంచి భారీ స్పందన వస్తోంది.
🗣️ “పని చూసుకోండి… పెళ్లిళ్లు కాదు!” — ముసలావిడ ఫైర్ కౌంటర్ 🔥
#PawanKalyan
#Janasena
#ViralVideo
#PublicReaction
#PoliticalBuzz
#TeluguNews
#Trending
##RAJHన్యూస్ #పవన్ కళ్యాణ్
00:21

