ఇలా తయారయ్యారేంటి : బెంగళూరులో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న 31ఏళ్ల యువతి కె.ఆర్ పురం రైల్వేస్టేషన్ సమీపంలో రోడ్డుపై నడుస్తూ వెళ్తుంటే ఆమె డ్రెస్సింగ్ చూసి.. కొంతమంది కామెంట్ చేశారు అక్కడే డ్యూటీలో ఉన్న మహిళా హోంగార్డ్ లక్ష్మీనరసమ్మ ఆ అబ్బాయిలను బెదిరించి పంపించేసింది తర్వాత.. "రోడ్డుపైకి వచ్చినప్పుడు నిండుగా బట్టలేసుకుంటే ఈ పరిస్థితి రాదు కదమ్మా" అని యువతికి సలహా ఇచ్చింది అంతే.. ఆ యువతికి కోపం తన్నుకొచ్చి హోంగార్డును రోడ్డుపైనే జుట్టుపట్టుకొని రక్తమొచ్చేలా కొట్టింది స్థానికులు వచ్చి ఆపారు హోంగార్డు ఫిర్యాదుతో యువతిని పోలీసులు అరెస్టు చేయగా.. కోర్టు ఆమెను జ్యుడీషియల్ కస్టడీకి పంపింది*
"అమ్మ బట్టలు సరిగా వేసుకోమని చెప్పడం కూడా చాలా పెద్ద నేరం అయ్యింది ఇప్పుడు పోయేకాలం దాపురించి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి బ్రహ్మం గారు చెప్పిన నట్లుగానే జరుగుతుంది"..
#👉నేరాలు - ఘోరాలు🚨 #అడళ్ళు మీకు జోహార్లు🙏 #👉సమాజం #📣క్రైమ్ అప్‌డేట్స్🚨 #💖🦋లవిరాజ్ క్రియేషన్స్🥀💖


