ShareChat
click to see wallet page
search
#💖నా యేసయ్య ప్రేమ #✝యేసయ్య కృప🕊 #📀యేసయ్య కీర్తనలు🎙 #✝యేసుతో నా స్నేహం #📕బైబిల్ వాక్యాలు
💖నా యేసయ్య ప్రేమ - Bible Literature Ministry  జనవరి 20 2026 అనుదిన ానములు-02 విశ్వాసము నుండి తొలగిపోయి "ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసము  ನೆಂಡಿ ತಲಗಿದ್ಯ: . (18:8.6:10). దేవునియందు మనకున్న భయభక్తులనుబట్టి; ఇతరులపట్ల మనకున్న నిజాయితీని . బట్టి; మన ఆలోచనా విధానాన్నిబట్టి మన విశ్వాసము చాలా గొప్పది అనుకుంటాము: . మనకు తెలియక; ఆవగింజ కంటే ఎక్కువగా. ಎಂತ್ మనకున్న విశ్వాస పరిమాణము  దేవుడున్నాడని నమ్మడమే దేవుని మీద విశ్వాసంతో జీవించడం ఊహించుకుంటాము అనే భ్రమలో క్రైస్తవులు జీవిస్తున్నారు  "దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు ఆలాగు నమ్ముట మంచిదే; దయ్యములును నమ్మి వణకుచున్నవి" (యాకోబు 219) కేవలం  దేవుడున్నాడని నమ్మితే మన నమ్మకానికి; దయ్యాల నమ్మకానికి తేడా ఏముంటుంది? మనం దేనిని ఆధారం చేసుకొని జీవిస్తున్నాము? దేవుని మీద ఆధారపడి . జీవిస్తు ధనముపై ఆధారపడి జీవిస్తున్నామా? అనే దానినిబట్టి మన విశ్వాసం న్నామా?  క్రియలు లేని విశ్వాసం మృతము   విశ్వాస క్రియలు  అంటే కొలువబడుతుంది: కంబళిచెట్టును చూచి వ్రేళ్ళతో సహా పెకిలింపబడి సముద్రములో నాటబడమనో; కొండను చూచి ఇక్కడ నుండి  పొమ్మనో   చెప్పటం కాదు: అంత అవసరం కూడా దైనందిన జీవితంలో మన అవసరాల కోసం . దేవున్ని మనకు ఉండదు కాని మన అడిగేటంత విశ్వాసం ఉంటుందా? డబ్బుంటేనే తప్ప సాధించుకోలేని వాటిని దేవుని . ద్వారా సాధించుకొనేటంత విశ్వాసం ఏ క్రెస్తవులకైనా ఉంటుందా? చర్చీకి వచ్చే విశ్వాసంలో నడిపించాల్సిన సంఘకాపరులకు; సంఘస్తుల సంగతి సరే; ವೌರಿನಿ విశ్వాసంతో సేవ ప్రారంభించి; సువార్తికులకు అంతటి విశ్వాసం ఉంటుందా? ఎంతో కాలక్రమంలో సంఘస్తులు ఇచ్చే చందాల మీద ఆధారపడుతూ విశ్వాసము నుండి తొలగిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు: చివరికి డబ్బుంటే . సేవ చేయలేని తప్ప వెళ్ళిపోతారు: ప్రార్ధన చేసినా; వాక్యము చెప్పినా ధనము ఆశించే స్థాయికి స్థితిలోకి' దిగజారి పోతారు   "ఎవడును యిద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు : దాసత్వములోనికి వెళ్ళిపోతారు: (ಮತ್ತಿಯ  6:24) 5ಐಛ್ದಿ; ಸಿರಿ ಅನ ಯಜಮೌನಿ మనుష్యులను దేవుని మీద ఆధారపడనియ్యకుండా చేయడానికి . 'డబ్బు లేనిదే నువ్వేమి . రచేయలేవు' అని భయపెడుతూ . మీద ఆధారపడేలా చేస్తుంది . డబ్బు . "   'ధనాపేక్ష' ఉన్న హృదయాలలో దేవుడు ఉండటం అనేది  సాతాను. నీవు విశ్వాసము నుండి తొలగిపోకుండా ఉండాలంటే. అసంభవం 8 పేక్షను విడిచి పెట్టి దేవుని మీద ఆధారపడి జీవించాలి: " ధనా ಥ ప్రభువా, మేము ఈ లోకంలో బ్రతికినంత కాలం ధనము మీద . ఆధారపడకుండా నీ మీదనే ఆధారపడి జీవించే మనసు మాకు క్రీ దయచేయుమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రీ అమేన్ త Bible Literature Ministry  జనవరి 20 2026 అనుదిన ానములు-02 విశ్వాసము నుండి తొలగిపోయి "ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసము  ನೆಂಡಿ ತಲಗಿದ್ಯ: . (18:8.6:10). దేవునియందు మనకున్న భయభక్తులనుబట్టి; ఇతరులపట్ల మనకున్న నిజాయితీని . బట్టి; మన ఆలోచనా విధానాన్నిబట్టి మన విశ్వాసము చాలా గొప్పది అనుకుంటాము: . మనకు తెలియక; ఆవగింజ కంటే ఎక్కువగా. ಎಂತ್ మనకున్న విశ్వాస పరిమాణము  దేవుడున్నాడని నమ్మడమే దేవుని మీద విశ్వాసంతో జీవించడం ఊహించుకుంటాము అనే భ్రమలో క్రైస్తవులు జీవిస్తున్నారు  "దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు ఆలాగు నమ్ముట మంచిదే; దయ్యములును నమ్మి వణకుచున్నవి" (యాకోబు 219) కేవలం  దేవుడున్నాడని నమ్మితే మన నమ్మకానికి; దయ్యాల నమ్మకానికి తేడా ఏముంటుంది? మనం దేనిని ఆధారం చేసుకొని జీవిస్తున్నాము? దేవుని మీద ఆధారపడి . జీవిస్తు ధనముపై ఆధారపడి జీవిస్తున్నామా? అనే దానినిబట్టి మన విశ్వాసం న్నామా?  క్రియలు లేని విశ్వాసం మృతము   విశ్వాస క్రియలు  అంటే కొలువబడుతుంది: కంబళిచెట్టును చూచి వ్రేళ్ళతో సహా పెకిలింపబడి సముద్రములో నాటబడమనో; కొండను చూచి ఇక్కడ నుండి  పొమ్మనో   చెప్పటం కాదు: అంత అవసరం కూడా దైనందిన జీవితంలో మన అవసరాల కోసం . దేవున్ని మనకు ఉండదు కాని మన అడిగేటంత విశ్వాసం ఉంటుందా? డబ్బుంటేనే తప్ప సాధించుకోలేని వాటిని దేవుని . ద్వారా సాధించుకొనేటంత విశ్వాసం ఏ క్రెస్తవులకైనా ఉంటుందా? చర్చీకి వచ్చే విశ్వాసంలో నడిపించాల్సిన సంఘకాపరులకు; సంఘస్తుల సంగతి సరే; ವೌರಿನಿ విశ్వాసంతో సేవ ప్రారంభించి; సువార్తికులకు అంతటి విశ్వాసం ఉంటుందా? ఎంతో కాలక్రమంలో సంఘస్తులు ఇచ్చే చందాల మీద ఆధారపడుతూ విశ్వాసము నుండి తొలగిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు: చివరికి డబ్బుంటే . సేవ చేయలేని తప్ప వెళ్ళిపోతారు: ప్రార్ధన చేసినా; వాక్యము చెప్పినా ధనము ఆశించే స్థాయికి స్థితిలోకి' దిగజారి పోతారు   "ఎవడును యిద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు : దాసత్వములోనికి వెళ్ళిపోతారు: (ಮತ್ತಿಯ  6:24) 5ಐಛ್ದಿ; ಸಿರಿ ಅನ ಯಜಮೌನಿ మనుష్యులను దేవుని మీద ఆధారపడనియ్యకుండా చేయడానికి . 'డబ్బు లేనిదే నువ్వేమి . రచేయలేవు' అని భయపెడుతూ . మీద ఆధారపడేలా చేస్తుంది . డబ్బు .   'ధనాపేక్ష' ఉన్న హృదయాలలో దేవుడు ఉండటం అనేది  సాతాను. నీవు విశ్వాసము నుండి తొలగిపోకుండా ఉండాలంటే. అసంభవం 8 పేక్షను విడిచి పెట్టి దేవుని మీద ఆధారపడి జీవించాలి: ధనా ಥ ప్రభువా, మేము ఈ లోకంలో బ్రతికినంత కాలం ధనము మీద . ఆధారపడకుండా నీ మీదనే ఆధారపడి జీవించే మనసు మాకు క్రీ దయచేయుమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రీ అమేన్ త - ShareChat