*ప్రయాణం ప్రాణం తీసి.. ఆ ఇంట ‘కారు’చీకట్లు..!*
* రావులపాలెం మండలం కేదారిశెట్టిపల్లికి చెందిన చిట్టూరి వెంకటేష్(36) కడియం మండలం వేమగిరిలో కుటుంబంతో నివాసం ఉంటూ రాజమహేంద్రవరం పరిధిలోని ఓ వాహన కంపెనీలో పనిచేస్తున్నాడు. సోమవారం సెలవు కావడంతో భార్య కల్పన, ఇద్దరు పిల్లలతో కలిసి రావులపాలెంలోని బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. #news #sharechat #apnews


