జీవితంలో ఏది కోల్పోయిన ఎక్కువ బాధ పడకు. ఎందుకంటే..!! చెట్టు ఆకులు రాలిన ప్రతిసారీ అంతకు రెట్టింపు ఆకులతో చిగురిస్తుంది. జీవితం కూడా అంతే ఏం జరిగిన ఏదో ఒక మంచి కోసమే..!! 💯 #✍️కవితలు #✍️కోట్స్ #✍ జీవితం మీద కోట్స్👌 #💪మోటివేషనల్ కోట్స్ #😊పాజిటివ్ కోట్స్🤗