గ్రీన్ అమోనియా ఉత్పత్తిలో కొత్త చరిత్రకు నేడు ఆంధ్రప్రదేశ్ లో శ్రీకారం.
ఏపీలో అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్రాజెక్టు కు నేడు కాకినాడలో శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఏటా 1.5 మిలియన్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఎగుమతి. జర్మనీ, సింగపూర్, జపాన్ కు అమ్మోనియా ఎగుమతులు. గ్రీన్ ఎనర్జీ రంగంలో 8 వేల ఉద్యోగ అవకాశాలు.
#13kCrInvestmentInKakinada
#AMGreenChoosesAP
#KakinadaGoesGreen
#IndiaExportsEnergy
#ChooseSpeedChooseAP
#InvestInAP
#AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్

