ShareChat
click to see wallet page
search
#✝జీసస్ #✍️కవితలు #🙏స్ఫూర్తి కవితలు... దేవదాసు అయ్యగారి మాటలు.
✝జీసస్ - ఫ్తా. యం: దేవదాసు అయ్యగారి మాటలు మనస్సాక్షి చెప్పినమాట వినుట మనిషి బాగుగా నేర్చుకొనవలెను ఇప్పుడొక . చిక్కు వచ్చినది లోకములో పాపము ప్రవేశింపక ముందు మనస్సాక్షి బాగుగానే ఉన్నది అయితే పాపము ప్రవేశించిన తర్వాత చెడిపోయినది: గనుక ఇప్పుడు మనస్సాక్షి మంచి; చెడ్డలు సరిగా చెప్పుట కష్టము అందుచేత ముందు మనస్సాక్షిని శుద్ధిచేసికొనవలెను: అప్పుడు దానిమాట వినవచ్చును: మనస్సాక్షి 11వ పేజీ ఫ్తా. యం: దేవదాసు అయ్యగారి మాటలు మనస్సాక్షి చెప్పినమాట వినుట మనిషి బాగుగా నేర్చుకొనవలెను ఇప్పుడొక . చిక్కు వచ్చినది లోకములో పాపము ప్రవేశింపక ముందు మనస్సాక్షి బాగుగానే ఉన్నది అయితే పాపము ప్రవేశించిన తర్వాత చెడిపోయినది: గనుక ఇప్పుడు మనస్సాక్షి మంచి; చెడ్డలు సరిగా చెప్పుట కష్టము అందుచేత ముందు మనస్సాక్షిని శుద్ధిచేసికొనవలెను: అప్పుడు దానిమాట వినవచ్చును: మనస్సాక్షి 11వ పేజీ - ShareChat