🔱 *విభూతి విలువ………*
ఒకసారి పార్వతీదేవి విహారానికి వెళ్తూ……
తాను ధరించడానికి ఆభరణాలు…..ఐశ్వర్యం కావాలని శివుడిని కోరింది……
శివుడు చిరునవ్వుతో కొద్దిగా విభూతి ఇచ్చి……
“ఇది కుబేరుని వద్దకు తీసుకెళ్లి…..నీకు కావలసినంత ఐశ్వర్యం తీసుకో” అన్నాడు…….
పార్వతీదేవి కుబేరుని వద్దకు వెళ్లి….
“ఈ విభూతికి తగినంత బంగారం, నగలు ఇవ్వండి” అని అడిగింది……
విభూతిని త్రాసులో పెట్టగా…..
నవనిధులకు అధిపతి అయిన కుబేరుని ఐశ్వర్యమంతా పెట్టినా
త్రాసు లేవలేదు.
అప్పుడే తెలిసింది………..
నిజమైనా ఐశ్వర్యం అంటే ధనం కాదు…..
నిజమైన ఐశ్వర్యం అంటే భక్తి,
స్వచ్ఛమైన మనస్సు ….
ప్రశాంతమయిన ఆరాధన……
శాంతి, నిస్వార్థాన్ని మించిన ఐశ్వర్యం లేదు అని…..
అన్నీ తనకే కావాలనుకునే వాడు లోకానికి ఏమి ఇవ్వలేడు……..
తాను నిరాడంబరంగా ఉండి……..అందరికీ అన్నీ ఇచ్చేవాడే నిజమైన ఐశ్వర్య ప్రదాత…….
శంకరుడు ఐశ్వర్యానికి మూలం…..
ఆయన శక్తిని మనం లెక్కకట్టలేం….
విభూతి చిన్నదైనా…..దాని విలువ అనంతం……
విభుతి అంటే అర్ధం ఐశ్వర్యం అని……….
అందుకే…..
దేవాలయాల్లోకి వెళ్ళీనప్పుడు విభుతి పెడతారు….
దానిని స్వీకరించి తరించాలేగా ప్రక్కన పెట్టకుడదు……
ఓం నమః శివాయ 🙏
అరుణాచల శివ 🙏#########📙ఆధ్యాత్మిక మాటలు #🙏ఓం నమః శివాయ🙏ૐ #😇శివ లీలలు✨ #🙆 Feel Good Status #🌅శుభోదయం


