ShareChat
click to see wallet page
search
*​🌤️రథ సప్తమి శుభాకాంక్షలు ☀️* కాలాశ్రయః కాలకర్తా కాలహా కాలనాశనః | మహాయోగీమహాసిద్ధిర్మహాత్మా సుమహాబలః || ఓం నమః సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణే | ఆయురారోగ్యమైశ్వర్యం దేహి దేహి జగత్పతే || ​ *ప్రత్యక్ష దైవం, సకల జీవరాశికి చైతన్య ప్రదాత అయిన ఆ శ్రీ సూర్యనారాయణ స్వామి కరుణాకటాక్షాలు మీపై, మీ కుటుంబ సభ్యులపై సదా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ రథ సప్తమి మీ జీవితాల్లో కొత్త వెలుగులను, ఆయురారోగ్యాలను నింపాలని కోరుకుంటూ...* ​ తమ విశ్వసనీయ, *కప్పాటి పాండురంగారెడ్డి* తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు🌤️ రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్📚 ​🪷సర్వేజనా సుఖినోభవంతు 🪷 🌤️┈┅━❀ॐ❀━┈🦃 #కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy) #తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిలా అధ్యక్షుడు
కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy) - రద్రసప్తమి శుభాకాంక్ష్లు ಕನ್ಫಾಲಿ ವಂಡುbon 00, Boomz Cha bonZg tx రద్రసప్తమి శుభాకాంక్ష్లు ಕನ್ಫಾಲಿ ವಂಡುbon 00, Boomz Cha bonZg tx - ShareChat