#Educational Updates #ప్రస్తుత వార్తలు మరియు తాజా వార్తలు🗞️🪐🔍 #📰ప్లాష్ అప్‌డేట్స్ #📖ఎడ్యుకేషన్✍ #🎓జాబ్ ప్రిపరేషన్📚
_*👇👇TET కు హాజరయ్యే ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు OD సౌకర్యం కల్పించాలని TSUTF చేసిన విజ్ఞప్తి మేరకు, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నికోలస్ గారు కార్యదర్శి గారికి ఫార్వార్డ్ చేస్తూ ..OD సౌకర్యం కల్పించమని సూచనలు చేశారు.*_


